Original caption
మీ Gmailతో ఎక్కడెక్కడ Login అయ్యారో తెలుసా? 😳 AI Tools, Apps కోసం మనం చాలా చోట్ల Gmailతో Login అవుతున్నాం… కానీ మన Google Accountకి ఏ Apps, Websitesకి access ఇచ్చామో చాలామందికి తెలియదు. 🔐 మీ Google Accountకి Connectedగా ఉన్న Appsని కచ్చితంగా CHECK చేసుకోండి. అవసరం లేనివి ఉంటే access Remove చేసేయండి. ⚠️ Disclaimer: ఈ వీడియో కేవలం Educational & Awareness Purpose కోసం మాత్రమే. ఎలాంటి Scam లేదా Misleading Information కాదు. ఇలాంటి Useful Tech Tips కోసం Follow అవ్వండి ❤️ #GmailSecurity #GoogleAccount #RajRebel #GoogleSecurity #RajRebelCreations